Type Here to Get Search Results !

RRC Western Railway Apprentice: ఆర్ఆర్సీ వెస్ట్రన్ రైల్వేలో 5,066 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు...


👉RRC Western Railway Apprentice: ఆర్ఆర్సీ వెస్ట్రన్ రైల్వేలో 5,066 అప్రెంటిస్ ఖాళీల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 5,066

👉 డివిజన్/వర్క్షాప్లు: బీసీటీ డివిజన్, బీఆర్సీ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్టీఎం డివిజన్, ఆర్ జేటీ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్ వర్క్షాప్, ఎంఎక్స్ వర్క్షాప్, బీవీపీ వర్క్షాప్, డీహెచ్ఎ వర్క్షాప్, పీఆర్టీఎన్ వర్క్షాప్, ఎస్బీఐ ఇంజనీరింగ్ వర్క్షాప్, ఎస్బిఐ సిగ్నల్ వర్క్ షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్.

👉ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏ, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.

👉 అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 22.10.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉 శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

👉ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు ప్రారంభతేది: 23.09.2024.

👉 దరఖాస్తులకు చివరితేది: 22.10.2024

👉Websitehttps://www.rrcwr.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments