👉ది డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్(DET) జాబ్మేళాను నిర్వహిస్తున్నారు.
👉మొత్తం ఖాళీలు: 110
👉పాల్గొనే కంపెనీలు:
▪️ నవతా ట్రాన్స్పోర్ట్
▪️ పేటీఎం
▪️ వరుణ్ మోటార్స్
👉అర్హత: టెన్త్/ఇంటర్/డిప్లొమా/ఐటీఐ/డిగ్రీ/టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు కూడా అర్హులే.
👉జాబ్మేళా లొకేషన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, బొమ్మూరు, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి.
👉జాబ్ మేళా తేది: సెప్టెంబర్ 30, 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: