👉Job Mela: ది డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (DET) నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉మొత్తం ఖాళీలు: 780
👉అర్హత: టెన్త్/ఇంటర్/డిప్లొమా/ఐటీఐ/డిగ్రీ.
👉వయస్సు: 18-45ఏళ్లకు మించరాదు
👉శాలరీ : పోస్టును బట్టి నెలకు రూ. 15,00/- నుంచి రూ. 25,000/-
👉జాబ్ మేళా లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నందికొట్కూర్.
👉జాబ్ మేళా తేది: సెప్టెంబర్ 30, 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: