Type Here to Get Search Results !

Job Mela : ఈనెల 27వ తేదీన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉తిరుపతి:స్థానిక కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

👉రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్, సీడీఎఫ్, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

👉ఈ జాబ్ మేళాలో శ్రీసిటీలోని బహుళ జాతీయ కంపెనీలైన డైకిన్ ఎయిర్ కండిషనర్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, హెచ్ఎబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్, ఎస్బీబీ మెడికేర్ తదితర సంస్థల్లో ఉద్యోగాలకు ఆయా సంస్థల ప్రతినిధులతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు.

👉పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, బీటెక్ తదితర డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.

👉జాబ్ మేళాకు హాజరయ్యే వారు ఆధార్కార్డు జిరాక్స్, విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు, బయోడేటాను రిజిస్ట్రేషన్ లింక్ అయిన
ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, అడ్మిట్ కార్డును డౌన్లోడ్
చేసుకుని వెంట తీసుకురావాలని తెలిపారు. 

👉పూర్తి వివరాలకు 81435 76866 నంబరులో సంప్రదించాలని కోరారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments