👉రక్షణ శాఖ(Defense) పరిధిలోని ఆర్మ్ డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్(Armoured Vehicles Nigam Limited) కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory Medak) (OFMK)ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన..ప్రాజెక్ట్ ఇంజినీర్(Project Engineer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు : 31
👉విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్యాడ్ స్పెషలిస్ట్, మెటలర్జీ, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ.
👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.50,000/- ఉంటుంది.
👉వయసు: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం : విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆఫ్ లైన్ లో దరఖాస్తు: దరఖాస్తుల(Applications)ను.. ది డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్ ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దు మైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ చిరునామాకు పంపవలసి ఉంటుంది.
👉Website : https://avnl.co.in/
👉దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన తేదీ(సెప్టెంబర్ 21, 2024) నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: