👉Nursing Officer Posts :రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 2,050
👉శాఖల వారీగా ఖాళీలు: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-1,576, తెలంగాణ వైద్య విధాన పరిషత్-332, ఆయుష్-61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్-01, ఎంఎన్ జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ -80.
👉అర్హత: జనరల్ నర్సింగ్, మిడ్వ్ఫైరీ(జీఎన్ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.
👉వయసు: 01-07-2024 నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్ సర్వీస్మెన్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ : రూ .36,750 నుంచి రూ.1,06, 990/- ఉంటుంది.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, అనుభవం ద్వారా ఎంపికచేస్తారు. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్కు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
👉పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభతేది: 28.09.2024
👉 దరఖాస్తులకు చివరితేది: 14.10.2024
👉పరీక్ష తేది (సీబీటి): 17.11.2024
👉Website : https://mhsrb.telangana.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: