👉ECBE Limited Recruitment Notification: ఈసీజీసీ లిమిటెడ్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ.
👉 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా తత్సమానమైన అర్హత కలిగి ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 40
👉వయసు: 01.09.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ :నెలకు రూ .53,600/- నుంచి రూ .1,02,090/- వరకు ఉంటుంది.
👉 ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష(ఆబ్జెక్టివ్ టెస్ట్), డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 14.09.2024 నుంచి 13.10.2024
👉 ఆన్లైన్ రాతపరీక్ష తేది: 16.11.2024.
👉రాతపరీక్ష ఫలితాల ప్రకటన తేదీలు: 16.12.2024 నుంచి 31.12.2024
👉 ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ఫిబ్రవరి 2025.
👉Website : https://www.ecgc.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: