👉NIACL Recruitment Notification: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 170
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ అకౌంట్స్: 50 పోస్టులు
▪️ జనరలిస్టులు (Generalists): 120
👉జనరలిస్ట్ పోస్టులకు..
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ చేసి ఉండాలి.
👉అకౌంట్స్ పోస్టులకు..
అర్హత: 60 శాతం మార్కులతో చార్టర్డ్ అకౌంటెంట్ లేదా 60 శాతం మార్కులతో ఎంబీఏ/ఫైనాన్స్/పీజీడీఎం/ఫైనాన్స్/ ఎంకాం చేసి ఉండాలి.
👉వయస్సు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.100/- ఫీజు చెల్లించాలి.
👉ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్-2 మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29, 2024
👉ఫేజ్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్): అక్టోబర్ 13, 2024
👉ఫేజ్-2 పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్): నవంబర్ 17, 2024
👉Website : newindia.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: