Type Here to Get Search Results !

Anganwadi Jobs: అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు.. సెప్టెంబర్ 17దరఖాస్తులకు చివరితేది...

👉Anganwadi Recruitment Notification: వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పలు అంగన్వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్  లో దరఖాస్తులు కోరుతున్నారు.

👉 మొత్తం ఖాళీల సంఖ్య: 74

👉 మినీ అంగన్వాడీ కార్యకర్త: 04 పోస్టులు

👉 అంగన్వాడీ కార్యకర్త: 59 పోస్టులు

👉అంగన్వాడీ సహాయకురాలు: 11 పోస్టులు

👉అర్హత: అంగన్వాడీ కార్యకర్తకు 10వ తరగతి.. మిగిలిన పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే మహిళలు స్థానికులై ఉండాలి.

👉వయస్సు : 01/07/2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత వైఎస్సార్ జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

👉ఎంపిక విధానం:  ఏడు, పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది : 17/09/2024

👉ఇంటర్వ్యూ తేదీ: 28/09/2024

👉ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం:
 జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కడప.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments