👉Job Mela: విజయనగరం: నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా.
👉ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్మేళాలో 29 ప్రముఖ కంపెనీలలో 2,500 పోస్టుల భర్తీ చేస్తారన్నారు.
👉వయస్సు : 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సుగల ఎస్ఎస్ సీ, ఇంటర్, డిప్లమా, ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
👉శాలరీ : నెలకు రూ.12వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది.
👉ఎక్కువ ఉద్యోగాలు హైదరాబాద్లో కల్పిస్తారన్నారు.
👉సెప్టెంబర్ 18వ తేది ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్తో అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.
👉పూర్తి వివరాలకు
▪️82971 92497,
▪️ 80994 61303 ఈ నంబర్లను సంప్రదించగలరు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: