👉Faculty Posts: అడ్డతీగల: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉జువాలజీ, కామర్స్, ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
👉సంబంధిత సబ్జెక్ట్ పోస్టు గ్రాడ్యుయేషన్లో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు.
👉దరఖాస్తుదారులు ఈనె ల 18న కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.
👉ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.150 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.10 వేలు గౌరవ వేతనం చెల్లిస్తారని ఆయన తెలిపారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: