Type Here to Get Search Results !

AP Job Mela: టెన్త్/ఇంటర్/డిప్లొమా/బీఎస్సీ/డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు...

👉AP : ది డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (DET) నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళాను నిర్వహిస్తుంది.

👉మొత్తం ఖాళీలు: 700

👉అర్హత: టెన్త్/ఇంటర్/డిప్లొమా/బీఎస్సీ/డిగ్రీ

👉వయస్సు: 18 నుంచి 30ఏళ్లకు మించరాదు.

👉శాలరీ : పోస్టును బట్టి నెలకు రూ. 14,575 నుంచి రూ. 22వేలకు పైనే ఉంటుంది.

👉జాబ్ మేళా లొకేషన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఎదరుగా ఉన్న MPDO ఆఫీస్లో, పిఠాపురం.

👉జాబ్ మేళా తేది: సెప్టెంబర్ 20, 2024

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments