👉సీటీఆర్ ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు..
👉అర్హత: ఎంకాం, ఎంబీఏ, డిగ్రీ, ఫార్మసీ, ఇంటర్, పదో తరగతిలో ఉత్తీర్ణత
👉వయస్సు: 19 నుంచి 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు.
👉జాబ్ మేళా లొకేషన్: నిడదవోలు ఎస్వీఆర్కే ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఇంటర్వ్యూలు జరుగును.
👉ఇంటర్వ్యూ తేది: సెప్టెంబర్ 22, 2024
👉 పూర్తి వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు. 9676052454, 73967 40041
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: