👉ఆంధ్రప్రదేశ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 488 రెగ్యులర్ ప్రతిపాదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
👉అర్హతలు :
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాడ్ స్పెషాలిటీ (క్లినికల్ మరియు నాన్ క్లినికల్) ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి PG డిగ్రీ (MD/MS/DNB/DM) సంబంధిత స్పెషాలిటీ పూర్తి చేసి ఉండాలి.
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ - MCI/NMC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ (DNB/DM/MCH) పూర్తి చేసి ఉండాలి.
👉శాలరీ : ప్రొబేషన్ పిరీయడ్ పూర్తైన తర్వాత నిబంధనల ప్రకారం పూర్తి జీతం చెల్లిస్తారు. 7వ యూజీసీ నిబంధన ప్రకారం జీతం పొందుతారు. వేతనంలో పాటు రూ.30,000/- స్పెషల్ అలవెన్స్ ఉంటుంది.
👉వయస్సు : ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 42 ఏళ్లకు మించి ఉండకూడదు. ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/ బీసీ అభ్యర్థులు 47 ఏళ్లకు మంచి ఉండకూడదు.ఇతర కేటగిరీ అభ్యర్థులకు నిబంధన ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1000/-, బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్,ఎస్టీ మరియు వికలాంగ అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థుల యెక్కదరఖాస్తుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 9, 2024
👉Website : https://dme.ap.nic.in/
👉గమనిక: స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు...స్థానికేతరులు ఉద్యోగాలకు అనర్హులు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: