👉AAI Recruitment Notification 2024: ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), CNS డిపార్ట్మెంట్ లో జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీ..
👉కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. CNS అంటే కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ సిస్టమ్ అని అర్థం.
👉ఖాళీల వివరాలు:
ఎయిర్ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా CNSలో 215 జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
👉వర్క్ ఎక్స్పరియన్స్:
VHF ఎక్యూప్మెంట్ (Tx/Rx), మ్యాన్ప్యాక్ సిస్టమ్, DVR (డిజిటల్ వాయిస్ రికార్డర్) సిస్టమ్, EPABX, X-Bis (RB & HB) DFMD, CCTV, FIDS, NDB, ADS-B, LAN, WAN, MPLS వంటి ఫీల్డ్స్ మెయింటెనెన్స్, ఆపరేషన్స్ పరంగా ఐదేళ్ల వర్క్ ఎక్స్పరియన్స్ ఉండాలి.
👉వయస్సు : అభ్యర్థుల వయసు గరిష్టంగా 70 ఏళ్లలోపు ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్టల్ విజిట్ చేసి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్లో అప్లికేషన్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ తో పాటు దరఖాస్తు లను hrrhqer@aai.aero అనే ఇమెయిల్ అడ్రస్ కు పంపించాలి.
👉ఎంపిక విధానం : అభ్యర్థులను పర్సనల్/వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కోల్కతాలోని ఏఏఐ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
👉శాలరీ : జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ. 50,000/- ఉంటుంది.
👉జాబ్ లొకేషన్ : ఎంపికయ్యే అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ పద్దతిలో సర్వీస్ అందించాల్సి ఉంటుంది. తూర్పు రిజియన్లోని అంబికాపూర్ (ఛత్తీస్గఢ్), ఉత్కెలా (ఒడిశా), రూర్కెలా (ఒడిశా), జైపూర్ (ఒడిషా), క్యాంప్ బెల్ బే (A&N దీవులు), శిబ్పూర్ (దిగ్లీపూర్) (A&N దీవులు), కూచ్ బెహార్ (పశ్చిమ బెంగాల్)లో ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్ఫోర్ట్స్ పని చేయాల్సి ఉంటుంది.
👉E3/E4/E5 స్థాయిలో పని
దరఖాస్తుదారులు పీఎస్యూ, ఏఏఐ, ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ బలగాల్లో E3/E4/E5 స్థాయిలో పనిచేస్తూ రిటైర్డ్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఐదు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
👉ఫుల్ టైమ్ వర్క్
ఎంపికయ్యే అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు ఫుల్టైమ్ పనిచేయాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో ఇతర అసైన్మెంట్లను స్వీకరించడానికి అనుమతి ఉండదు. ఎటువంటి వివరణను అందించకుండా ఏ దశలోనైనా నోటిఫికేషనన్ను రద్దు చేయడం లేదా దరఖాస్తులను తిరస్కరించే హక్కు AAIకి ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2024
👉Website : https://www.aai.aero
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: