Type Here to Get Search Results !

ITBP: ఐటిబీపీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ITBP Recruitment Notification 2024:ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, ITBP కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు..

👉మొత్తం ఖాళీలు : 819
▪️పురుషులు: 697 పోస్టులు 
▪️ స్త్రీ: 122 పోస్టులు 

👉అర్హత : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

👉వయస్సు : 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME)/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) ఉంటాయి. 

👉దరఖాస్తు ఫీజు : రూ. 100గా నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలు, మాజీ సైనికులు, అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబర్ 1, 2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments