Type Here to Get Search Results !

Job Mela: హైదరాబాద్ లో సెప్టెంబర్ 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Job Mela: హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 21న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వందన తెలిపారు.

👉మల్లేపల్లిలోని ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో  జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

👉మొత్తం 100 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

👉జాబ్ మేళా ఉదయం10 గంటలకు సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో హాజరుకాగలరు.

👉Website :

👉పూర్తి వివరాలకు ఈ ఫోన్ నంబర్ ను సంప్రదించగలరు.
83284 28933

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments