Type Here to Get Search Results !

IGCAR: ఇందిరాగాంధీ 'అటామిక్ రీసెర్చ్' లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IVGCAR Recruitment Notification: తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని కల్పకం(Kalpakkam)లో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (Indira Gandhi centre for Atomic Research)..
ట్రేడ్ అప్రెంటిస్ షిప్ లకు శిక్షణ (Training) ఇచ్చేందుకు దరఖాస్తులను కోరుతున్నారు.

👉మొత్తం ఖాళీలు : 198

▪️ ఎలక్ట్రిషియన్: 22
▪️ ఫిట్టర్ : 46
▪️టర్నర్ : 07
▪️ మెషినిస్ట్: 10
▪️ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 15
▪️ మెకానికల్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 01
▪️ప్లంబర్ : 02
▪️ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 18
▪️ డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్): 12
▪️ మెకానిక్(ఆర్ అండ్ ఏసీ): 09
▪️ ప్రాసెస్ ప్లాంట్ ఆఫీసర్: 12
▪️ కార్పెంటర్: 04
▪️ మేసన్/సివిల్ మేస్త్రి: 04
▪️ వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్): 14
▪️ హార్టికల్చర్ అసిస్టెంట్: 03
▪️ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 19

👉వయసు: 13-10-2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.(ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది)

👉అర్హత: పోస్టును బట్టి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ(ITI) ఉత్తీర్ణత.

👉శిక్షణ కాలం: 1 సంవత్సరం.

👉స్టెఫెండ్: నెలకు రూ.7,700// నుంచి రూ.8,050/- వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : ఐటీఐ మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆధారంగా ఎంపిక ఉండును.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 13/10/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments