👉Canara Bank Recruitment Notification: కెనరా బ్యాంక్ దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఖాళీలు :
▪️తెలంగాణ- 120 పోస్టులు
▪️ఆంధ్రప్రదేశ్ - 200 పోస్టులు
▪️కర్ణాటక- 600 పోస్టులు
▪️తమిళనాడు- 350 పోస్టులు
👉అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉ఈ నోటిఫికేషన్ ద్వారా 3000 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
👉వయస్సు :అభ్యర్థులు 2024 సెప్టెంబర్ 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు:జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం :అభ్యర్థుల, ఇంటర్, డిగ్రీ మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ టెసట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉శిక్షణ కాలం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.
👉సైపండ్ : అప్రెంటీస్ పోస్టులకు నెలకు రూ.15 వేల సైపెండ్ ఇస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభతేది : సెప్టెంబర్ 21, 2024
👉దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 4, 2024
👉Website : https://www.canarabank.com/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: