Type Here to Get Search Results !

బామర్ లారీ కో లిమిటెడ్ లో ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Baumer Lorry-Co Ltd Recruitment Notification: బామర్ లారీ కో లిమిటెడ్ లో ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 18

👉పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్-01, మేనేజర్-01, డిప్యూటీ మేనేజర్-06, అసిస్టెంట్ మేనేజర్-10.

👉 విభాగాలు: ఇండస్ట్రియల్ సేల్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, హెన్ఆర్, కమర్షియల్, ఆపరేషన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఐటీ తదితరాలు.

👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉 వయసు: సీనియర్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 37 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 పనిచేయాల్సిన ప్రాంతాలు: సిల్వస్సా, కోల్కతా, ముంబై, పుణె, చెన్నై, మనాలీ, లక్నో.

👉దరఖాస్తులకు చివరితేది: 04.10.2024

👉Websitewww.balmerlawrie.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments