Type Here to Get Search Results !

ISRO: ఇస్రోలో అసిస్టెంట్, టెక్నీషియన్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ISRO Recruitment Notification:ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) లో వివిధ రకాల ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ.

👉ఈ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ - SD (ఏవియేషన్ లేదా స్పోర్ట్స్), మెడికల్ ఆఫీసర్ - SC, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ - SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ - B, డ్రాట్స్ మెన్ - B, అసిస్టెంట్ (రాజ్ భాష) అని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

👉భర్తీ చేస్తున్న పోస్టులు: మెడికల్ ఆఫీసర్ - SD (ఏవియేషన్ లేదా స్పోర్ట్స్), మెడికల్ ఆఫీసర్ - SC, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ - SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ - B, డ్రాట్స్ మెన్ - B, అసిస్టెంట్ (రాజ్ భాష)

👉మొత్తం ఖాళీలు : 103

👉పోస్టులు -ఖాళీలు :

▪️మెడికల్ ఆఫీసర్ SD (ఏవియేషన్ లేదా స్పోర్ట్స్) - 02
▪️మెడికల్ ఆఫీసర్ SC - 01
▪️సైంటిస్ట్ లేదా ఇంజనీర్ SC - 10
▪️టెక్నికల్ అసిస్టెంట్ - 28
▪️సైంటిఫిక్ అసిస్టెంట్ - 01
▪️టెక్నీషియన్ B - 43
▪️డ్రాట్స్ మెన్ B - 13
▪️అసిస్టెంట్ (రాజ్ భాష) - 05

👉అర్హత : పోస్టులను అనుసరించి 10th+ITI, Diploma, BE / B.tech, ME / M.tech  వంటి వివిధ రకాల అర్హత లు ఉండాలి.

👉 వయస్సు : పోస్టులను అనుసరించి 18నుంచి 35 సంవత్సరాలు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 09/10/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments