👉Cochin Shipyard Recruitment Notification: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో వివిధ పోస్టుల భర్తీ.
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ ఔట్ఫిట్ అసిస్టెంట్-ఫిట్టర్(పైప్, ప్లంబర్)-02,
▪️మూరింగ్ అండ్ స్కాఫోల్డింగ్ అసిస్టెంట్-12.
👉మొత్తం ఖాళీలు : 14
👉అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ :
👉 ఔట్ఫిట్ అసిస్టెంట్ పోస్టుకు...
▪️మొదటి ఏడాదికి రూ.23,300,
▪️ రెండో ఏడాది రూ.24,000,
▪️ మూడో ఏడాది రూ.24,800.
👉మూరింగ్ అండ్ స్కాఫోల్డింగ్ అసిస్టెంట్ పోస్టుకు...
▪️మొదటి ఏడాది రూ.22,100, రెండో ఏడాది రూ.22,800,
▪️మూడో ఏడాది రూ.23,400.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: ఫేజ్-1, 2 రాత పరీక్షలు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 13.09.2024
👉Website : https://cochinshipyard.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: