Type Here to Get Search Results !

ESIC: ఈఎస్ఐసీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉ESIC Recruitment Notification: హైదరాబాద్ లోని సనత్ నగర్ లో.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees State Insurance Corporation).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ.

👉ఫ్యాకల్టీ పోస్టులు: 39 (ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్)

👉సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 31

👉అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఎస్/ఎండీ/ డీఎన్ బీ తో పాటు బోధనానుభవం ఉండాలి.

👉వయసు: ఫ్యాకల్టీ పోస్టులకు 69 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ
▪️ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.2,45,295; 
▪️అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,63,116; 
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,19,829;
▪️ సీనియర్ రెసిడెంట్ పోస్టుకు రూ.67,700 నుంచి రూ .1,40,139/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ ఎక్స్ సర్వీస్ మెన్/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

👉ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 19, 20, 21, 23, 24, 25.

👉వేదిక: అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments