Type Here to Get Search Results !

BHEL: భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉BHEL Apprentice Recruitment Notification 2024: హైదరాబాద్ లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఐఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీ...

👉అర్హత: పదో తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 100

👉వయస్సు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అస్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 13, 2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments