Type Here to Get Search Results !

Job Mel: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 11వ తేదీన జాబ్ మేళా...


👉Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉 తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అప్రెంటిన్షిప్ ఫెయిర్ నిర్వహించబడుతుంది. 

👉ఈ ఫెయిర్ ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడింది.

👉ఈ నెల 11వ తేది ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగును.

👉ఈ జాబ్ మేళా వివిధ పరిశ్రమల్లో శిక్షణ అవకాశాలను అందించడమే లక్ష్యంగా నిర్వహించబడుతుంది. 

👉ఈ ఫెయిర్ స్కిల్ ఇండియా-మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించబడుతుంది.

👉పూర్తి వివరాల కోసం:
 ▪️9441647174 లేదా
 ▪️9533717170 ఈ నెంబర్లను సంప్రదించగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments