Type Here to Get Search Results !

ANGRAU: ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...

👉ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU)లో ఉద్యోగాల భర్తీ...

👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️కేటగిరీ-ఏ: టీచింగ్ అసోసియేట్ - 03

▪️కేటగిరీ -బి : టీచింగ్ అసిస్టెంట్స్ - 11

👉అర్హతలు :  టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ మరియు సంబంధిత సైన్స్ విభాగంలో పీహెచ్ డీ పూర్తి చేసి ఉండాలి లేదా అగ్రికల్చర్ మరియు సంబంధిత సైన్స్ విభాగంలో మాస్ట్ర డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ICAR చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీలో చదివి ఉండాలి.

👉టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ICAR చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీటెక్ (అగ్రికల్చర్ ఇఁజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.

👉శాలరీ
▪️టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు పీహెచ్ఎ పూర్తి చేసిన వారికి నెలకు రూ.54,000/- వేతనం ఇస్తారు. దీంతో పాటు అదనంగా హెచ్ఎర్ఎ ఇస్తారు.
▪️ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.49,000/- మరియు హెచ్ఎస్ఏ అలవెన్స్ ఇస్తారు.

▪️టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు రూ. 30,000 వేతనం ఇస్తారు.

👉వయస్సు :
▪️ టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు గరిష్టంగా పురుషులు 40 ఏళ్లు కలిగి ఉండాలి మరియు మహిళా అభ్యర్థులు 45 ఏళ్లు కలిగి ఉండాలి.
▪️ టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ తేది నాటికి గరిష్టంగా 35 ఏళ్లకు మించి ఉండకూడదు.

👉పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది?

▪️ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్, RARS, నంద్యాల

▪️ పాలిటెక్నిక ఆఫ్ అగ్రికల్చర్, రెడ్డిపల్లి

▪️ పాలిటెక్నిక ఆఫ్ అగ్రికల్చర్,రామగిరి

▪️ పాలిటెక్నిక ఆఫ్ అగ్రికల్చర్,మడకసిర

👉ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 13, 2024 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

👉 అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

👉ఇంటర్వ్యూ వేదిక : 
అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కార్యాలయం, RARS నంద్యాల (జిల్లా), ఆంధ్రప్రదేశ్.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments