Type Here to Get Search Results !

AP: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా...


👉పీలేరురూరల్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న జిల్లా స్థాయి ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు..

👉ఈ జాబ్ మేళాలో నెలింక్ టెలీ కమ్యూనికేషన్, డిక్షన్ టెక్నాలజీస్,వింగ్ టెక్, హీరో, యంగ్ ఇండియా తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. 

👉వయస్సు : 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు.

👉అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదేనీ డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లమా పూర్తి చేసి ఉండాలన్నారు. 

👉పూర్తి వివరాలకు 9966086996, 8997776368 నంబర్స్ ను సంప్రదించాలన్నారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments