Type Here to Get Search Results !

AP : అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Anganwadi Recruitment Notification 2024: కడప జిల్లాలోని పలు  ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉పోస్టులు - ఖాళీల వివరాలు :
▪️అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు: 11
▪️సహాయకురాలు: 59
▪️ మినీ అంగన్వాడీ కార్యకర్తలు: 4

👉దరఖాస్తులకు చివరితేదీ : సెప్టెంబర్ 17, 2024

👉ఇంటర్వ్యూలు:సెప్టెంబర్ 28 వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో జరుగును.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments