👉SGPGIMS Recruitment Notification 2024: లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 419
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
1. జూనియర్ ఇంజనీర్ టెలికమ్: 01 పోస్ట్
2. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 9 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్: 20 పోస్టులు
4. రిసెప్షనిస్ట్: 19 పోస్టులు
5. నర్సింగ్ ఆఫీసర్: 260 పోస్టులు
6. Perfusionist: 5 పోస్టులు
7. టీచింగ్ రేడియోలజీ: 15 పోస్టులు
8. మెడికల్ ల్యాబ్ టెక్నీషినిస్ట్: 23 పోస్టులు
9. టెక్నీషియన్ : 9 పోస్టులు
10. టెక్నికల్ అసిస్టెంట్: 2 పోస్టులు
11. జూనియర్ ఫిజియోథెరపిస్ట్: 2 పోస్టులు
12. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 2 పోస్టులు
13. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్: 7 పోస్టులు
14. టెక్నీషియన్ (డయాలసిస్): 37 పోస్టులు
15. శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్-I: 8 పోస్టులు
👉వయస్సు: 40 ఏళ్లకు మించరాదు.
👉దరఖాస్తు ఫీజు: రూ. 1,180/- చెల్లించాల్సి ఉంటుంది. (SC/ST అభ్యర్థులు రూ. 708/- చెల్లించాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 25, 2024
👉Website : https://sgpgims.org.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: