👉AIIMS Recruitment Notification 2024: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమాన్స్లేటర్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 70
👉 సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమాన్స్లేటర్ పోస్టులు
👉విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, పీడియాట్రిక్స్, సైకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఒబేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియో డయాగ్నోసిస్ తదితరాలు.
👉విభాగాలవారీగా ఖాళీలు..
▪️ అనస్తీషియాలజీ- 03 పోస్టులు
▪️ అనాటమీ- 02 పోస్టులు
▪️ బయోకెమిస్ట్రీ- 01 పోస్టు
▪️కార్డియాలజీ- 01 పోస్టు
▪️ ఈఎన్టీ- 01 పోస్టు
▪️ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ- 01 పోస్టు
▪️ గ్యాస్ట్రోఎంటరాలజీ- 02 పోస్టులు
▪️ జనరల్ మెడిసిన్- 01 పోస్టు
▪️ జనరల్ సర్జరీ- 07 పోస్టులు
▪️ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్- 01 పోస్టు
▪️మెడికల్ హెమటాలజీ- 02 పోస్టులు
▪️మెడికల్ ఆంకాలజీ- 03 పోస్టులు
▪️నియోనాటాలజీ- 01 పోస్టు
▪️నెఫ్రాలజీ- 05 పోస్టులు
▪️ న్యూరాలజీ- 03 పోస్టులు
▪️న్యూరోసర్జరీ- 01 పోస్టు
▪️ న్యూక్లియర్ మెడిసిన్- 04 పోస్టులు
▪️ ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ- 03 పోస్టులు
▪️ ఆప్తాల్మాలజీ- 01 పోస్టు
▪️ ఆర్థోపెడిక్స్- 02 పోస్టులు
▪️ పీడియాట్రిక్స్- 02 పోస్టులు
▪️ పీడియాట్రిక్ సర్జరీ- 02 పోస్టులు
▪️పాథాలజీ- 03 పోస్టులు
▪️ ఫార్మకాలజీ- 01 పోస్టు
▪️ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్- 01 పోస్టు
▪️ఫిజియాలజీ- 03 పోస్టులు
▪️రేడియో డయాగ్నసిస్- 02 పోస్టులు
▪️ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ- 01 పోస్టు
▪️ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్- 01 పోస్టు
▪️ట్రామా & ఎమర్జెన్సీ- 07 పోస్టులు
▪️ యూరాలజీ- 02 పోస్టులు
👉అర్హత:సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్, ఎంఎస్/డీఎన్బీ, ఎంసీహెచ్/ డీఎన్బీ, డీఎం/డీఎన్బీ, పీహెచ్డ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు :45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్-10 సంవత్సరాలు, ఓబీసీ- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ 15 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది.
👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 1000. దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంది.
👉ఎంపిక విధానం:రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 శాలరీ :
▪️ నెలకు మెడికల్ అభ్యర్థులకు రూ.67,700/-,
▪️నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ.56,100/- వరకు ఉంటుంది.
👉 ఇంటర్వ్యూ వేదిక : Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur District, Andhra Pradesh.
👉ఇంటర్వ్యూ తేదీ:27.06.2024
👉రిపోర్టింగ్ సమయం: ఉదయం 8.30am.
👉డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అప్లికేషన్స్ స్క్రీనింగ్:ఉదయం 09:00 నుంచి
👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 11.00 నుంచి
👉Note: ఉదయం 10.00 గంటల తర్వాత రిపోర్టు చేసే అభ్యర్థులు అనుమతించబడరు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: