👉AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు..
👉 గన్నవరం: మండలంలోని కేసరపల్లి శివారు వీకేఆర్ కళాశాలలో ఈ నెల మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు వెంకట్ మోటపర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
👉 ఇంటర్వ్యూ తేదీ : జూన్ 20, 2024
👉అర్హతలు: పదవ తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసిన వారు అర్హులు.
👉వయస్సు : 18 నుంచి 45 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు అర్హులు.
👉ఈ జాబ్ మేళాలో సుంగ్ఫూ హైటెక్, హ్యుందాయ్, మోబిస్, యాక్ట్, ఆల్టోమ్, డైకిన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, డిక్, డిక్సన్, ఫాక్స్కాన్, హెడీబీ ఫైనాన్షియల్, ఐసీఐసీఐ బ్యాంక్, నీట్, ఇన్పలూమ్ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: