Type Here to Get Search Results !

BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉BEL Recruitment Notification 2024: హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 32

👉పోస్టుల వివరాలు

1. ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ: 12 పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

2. టెక్నీషియన్ సీ: 17 పోస్టులు
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

3. జూనియర్ అసిస్టెంట్: 3 పోస్టులు
👉అర్హత: బీకాం, బీబీఎం ఉత్తీర్ణత ఉండాలి.

👉శాలరీ : సంబంధిత ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ. 21,500 నుంచి రూ .90,000/- వరకు ఉంటుంది.

👉వయస్సు: 28 ఏళ్లకు మించరాదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్స్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేది: జులై 11, 2024

👉Websitehttps://bel-india.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments