👉MDL Recruitment Notification 2024:పదో తరగతి, ఐటీఐ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు.. ముంబై కేంద్రంగా పనిచేసే ప్రభుత్వ రంగ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తాజాగా అప్రెంటీస్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది..
👉మొత్తం ఖాళీలు : 518
👉 పోస్టుల వివరాలు: మొత్తం మూడ్ ట్రేడ్స్లో 518 అప్రెంటీస్ పోస్టులను ఫిల్ చేస్తుంది.
👉గ్రూప్-Aలో డ్రాఫ్ట్స్మన్ మెకానికల్ (21 ఖాళీలు), ఫిట్టర్లు (53 ఖాళీలు), ఎలక్ట్రిషియన్ (32), స్ట్రక్చరల్ ఫిట్టర్ (57), పైప్ ఫిట్టింగ్ (55) పోస్టులు ఉన్నాయి. వీటికి పదో తరగతి అర్హతగా నిర్ణయించారు.
👉 ఈ విభాగాల్లో రెండేళ్లు అప్రెంటిస్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
👉మొదటి మూడు నెలలకు, ప్రతి నెలా రూ.3,000 సైఫండ్ ఇస్తారు. తర్వాతి ఆరు నెలలకు ప్రతి నెలా రూ.6,000, రెండో సంవత్సరంలో నెలకు రూ.6,600 స్టైఫండ్ ఉంటుంది.
👉గ్రూప్-B ట్రేడ్స్ పోస్టులకు ఐటీఐ పాస్ అయిన వారిని తీసుకుంటారు. వీరికి ఏడాది పాటు అప్రెంటిస్టేప్ ట్రైనింగ్ ఇస్తారు. నెలకు రూ.8,050 సైఫండ్ లభిస్తుంది. ఈ విభాగంలో ఎలక్ట్రిషియన్ (25 ఖాళీలు), స్ట్రక్చరల్ ఫిట్టర్ (50), ICTSMM (20), డ్రాప్స్ మెన్ (15), R.A.C.A. (10), ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (30) పోస్టులు ఉన్నాయి. అయితే వెల్డర్ (25 ), ఖాళీలు (30), COPA (15), ఫిట్టింగ్ (20) పోస్టులకు నెలకు రూ.7,700 సైఫండ్ లభిస్తుంది.
👉గ్రూప్-C విభాగంలో పోస్టులకు 8వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇందులో వెల్డర్ (30), రిగ్గర్ (30ఖాళీలు) పోస్టులు ఉన్నాయి. వెల్డర్ ఒక ఏడాది 3 నెలలు, రిగ్గర్ రెండేళ్లు అప్రెంటిస్ షిప్ వర్క్ చేయాలి. వీరికి రూ.5,500 వరకు సైఫండ్ లభిస్తుంది.
👉వయస్సు :
▪️ గ్రూప్ A ట్రేడ్ కు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 15 నుంచి 19 సంవత్సరాలు.
▪️ గ్రూప్ B పోస్టులకు 16 నుంచి 21 సంవత్సరాలు.
▪️ గ్రూప్ C పోస్టులకు 14 నుంచి 18 సంవత్సరాలు ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు : జనరల్, OBC, EWS, AFS అభ్యర్థులు రూ.100 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు.
👉Website : https://mazagondock.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: