👉RCFL Recruitment Notification 2024: ఆర్సీఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు :158
👉 విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్, సీసీ ల్యాబ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్ కమ్యూనికేషన్.
👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణులవ్వాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు: భోపాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గువాహటి, కోల్కతా, నవీ ముంబై/థాణే/ ఎంఎంఆర్ రీజియన్, నాగ్పూర్.
👉 దరఖాస్తులకు చివరితేది: 01.07.2024
👉Website : https://www.rcfltd.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: