👉DSNLU Recruitment Notification 2024: డీఎస్ఎన్ఎల్ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు :19
👉 పోస్టుల వివరాలు:
▪️టీచింగ్ పోస్టులు-16,
▪️ నాన్ టీచింగ్ పోస్టులు-03.
👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం-531035, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 01.07.2024.
👉Website : https://dsnlu.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: