👉Indian Coast Guard Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 269
👉అర్హత :
▪️సెయిలర్ (జనరల్ డ్యూటీ) - ఈ పోస్ట్ కోసం అభ్యర్థులు 12th పాస్ (మ్యాథ్స్, ఫిజిక్స్) అయి ఉండాలి.
▪️మెకానికల్- ఈ పోస్టుల కోసం ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజినీరింగ్ లో 10వ తరగతి, మూడు లేదా నాలుగు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా 1 మార్చి 2003 నుండి 28 ఫిబ్రవరి 2007 మధ్య జన్మించి ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు - రూ 300/- ఫీజు చెల్లించాలి.
SC/ST- అభ్యర్థులకు ఫీజు లేదు.
👉శాలరీ :
▪️సెయిలర్ (జనరల్ డ్యూటీ) - సెయిలర్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్లో చేరే సమయంలో, ప్రాథమిక వేతనం రూ. 21,700 ఉంటుంది. దీంతో పాటు, డియర్నెస్ అలవెన్స్తో సహా అనేక రకాల అలవెన్సులు, సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
▪️మెకానికల్- ప్రాథమిక వేతనం నెలకు రూ. 29,200 ఉంటుంది. దీంతో పాటు నెలకు రూ.6,200 మెకానికల్ పే, డియర్నెస్తో సహా అనేక రకాల అలవెన్సులు ఉంటాయి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: అఖిల భారత స్థాయి పరీక్షలో నాలుగు దశలు ఉంటాయి - I, II, III, IV. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఉంటుంది.
▪️ స్టేజ్-1లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.
▪️ స్టేజ్-IIలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు అసెస్మెంట్, అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది.
▪️ స్టేజ్-IIIలో డాక్యుమెంట్ వెరిఫికేషన్,
▪️స్టేజ్ IVలో మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది.
👉ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
▪️7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి.
▪️20 సిట్-అప్లు, 10 పుష్-అప్లు చేయాలి.
👉Website : https://indiancoastguard.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: