👉NHAI Recruitment Notification 2024: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో జనరల్ మేనేజర్ (లీగల్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్), మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టుల భర్తీ..
👉పోస్టులు - ఖాళీలు :
👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ :
▪️జనరల్ మేనేజర్ (లీగల్) - రూ.1,23,100 నుండి రూ. 2,15,900/- వరకు ఉంటుంది.
▪️డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) - రూ. 78,800 నుండి రూ.2,09,200/-
▪️మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) - రూ. 15,600 నుండి రూ 39,100/-
▪️అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) - రూ 9,300 నుండి రూ 34,800/-
👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : DGM (HR/Admin)-III అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాట్ నెం. G5- &6, సెక్టార్-10, ద్వారక, న్యూఢిల్లీ-110075.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: