Type Here to Get Search Results !

CCIL: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉CCIL Recruitment Notification 2024: నవీ ముంబైలోని  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 214

👉ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ ): 01 పోస్టు

2. అసిస్టెంట్ మేనేజర్ ( అఫీషియల్ లాంగ్వేజ్):01పోస్టు

3. మేనేజర్ ట్రైనీ ( మార్కెటింగ్ ): 11 పోస్టులు

4. మేనేజర్ ట్రైనీ ( అకౌంట్స్ ): 20 పోస్టులు

5. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్: 120 పోస్టులు

6. జూనియర్ అసిస్టెంట్ (జనరల్): 20 పోస్టులు

7. జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్ ): 40 పోస్టులు

8. జూనియర్ అసిస్టెంట్ (హిందీ ట్రాన్స్ లేటర్స్ ): 01 పోస్టు మొత్తం పోస్టుల సంఖ్య: 214

👉అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 32 ఏళ్లు, ఇతర పోస్టుల కోసం 30 ఏళ్లు మించకూడదు.

👉 దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ. 500/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 02.07.2024

👉Websitehttps://cotcorp.org.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments