👉Railway Recruitment Notification 2024:రైల్వే లో అప్రెంటిస్ పోస్టులను గోరఖ్ పూర్ లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భర్తీ చేయనుంది.
👉ఈ జాబ్స్ కు ఎంపికయ్యే వారు నార్త్ ఈస్ట్రన్ రైల్వే(ఎన్ ఈఆర్) పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది.
👉 విభాగాలు : ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, పెయింటర్, మెషినిస్ట్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
👉పోస్టులు :మెకానికల్ వర్క్షాప్ (గోరఖ్పూర్) - 411, క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్నవూ జంక్షన్) - 155, మెకానికల్ వర్క్షాప్ (ఇజ్జత్నగర్) - 151 ఉన్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి) విభాగంలో 75, క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్నగర్) విభాగంలో 64, సిగ్నల్ వర్క్షాప్ (గోరఖ్పూర్ కంటోన్మెంట్) విభాగంలో 63, డీజిల్ షెడ్ (ఇజ్జత్నగర్) విభాగంలో 60, బ్రిడ్జ్ వర్క్షాప్ (గోరఖ్పూర్ కంటోన్మెంట్) విభాగంలో 35, డీజిల్ షెడ్ (గోండా) విభాగంలో 23 పోస్టులు ఉన్నాయి.
👉అర్హత : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి సహా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాసై ఉండాలి.
👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 12 నాటికి 15 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు లేదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. పదో తరగతి, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా(Jobs Without Exam) అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష ఉండదు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జులై 11, 2024
👉Website : https://ner.indianrailways.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: