👉PGCIL Recruitment Notification 2024: పీజీసీఐఎల్ లో ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 435
👉 విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-331, ఎలక్ట్రానిక్స్-14, సివిల్-53, కంప్యూటర్ సైన్స్-37.
👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్, బీఎస్సీ(ఎలక్ట్రికల్ /ఎలక్ట్రికల్ (పవర్)/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్/పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ /టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి.
👉వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ .40,000/- నుంచి రూ..1,40,000/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: గేట్ 2024 స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 04.07.2024
👉Website : www.powergrid.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: