Type Here to Get Search Results !

Assistant Manager Posts at SEBI : సెబీలో ఆఫీసర్ గ్రేడ్ -ఎ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ...

👉SEBI Recruitment Notification 2024: సెబీలో ఆఫీసర్ గ్రేడ్ -ఎ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 97

👉 పోస్టులు : జనరల్-62, లీగల్-05, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-24, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-02, రీసెర్చ్-02, అఫీషియల్ లాంగ్వేజ్-02.

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎల్ఎల్బీ/ పీజీ/సీఏ/సీఎఫ్ఎ/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

▪️ వయసు: 31.03.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ .44,500/- నుంచి రూ .89,150/- వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2(పరీక్షలు), ఫేజ్-3(ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: 11.06.2024

👉  దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.

👉 ఫేజ్-1 ఆన్లైన్ పరీక్షతేది: 27.07.2024.

👉 ఫేజ్-2 ఆన్లైన్ పరీక్ష తేది: 31.08.2024.

👉 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ ఫేజ్-2 పేపర్-2 పరీక్ష తేది: 14.09.2024.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments