👉ICAR Recruitment Notification 2024: ఐఐఆర్ఆర్లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ..
👉పోస్టులు - ఖాళీలు :
▪️సీనియర్ రీసెర్చ్ ఫెలో-01,
▪️ యంగ్ ప్రొఫెషనల్-01,
▪️ టెక్నికల్ అసిస్టెంట్-01.
👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ :
▪️నెలకు సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.35,000/-,
▪️యంగ్ ప్రొఫెషనల్ కు రూ.30,000/-,
▪️టెక్నికల్ అసిస్టెంట్ కు రూ.15,000/-.
👉 వయసు: సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఇమెయిల్ : victornpet@gmail.com
👉దరఖాస్తులకు చివరితేది: 26.06.2024.
👉Website : https://www.icariirr.org
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: