👉NIA Recruitment Notification 2024: హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ..
👉 మొత్తం ఖాళీలు: 114
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య - 50
▪️సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య- 64
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి మెరిట్, వారి డాక్యుమెంట్స్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తు ఫారమ్ను సంబంధిత పత్రాలతో పాటు SP (అడ్మినిస్ట్రేషన్), NIA హెడ్క్వార్టర్స్, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ-110003కు పంపాలి.
👉Website : nia.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: