👉BEL Recruitment Notification 2024: హైదరాబాద్ లోని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) శాశ్వత ప్రాతిపదికన ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్-సీ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు: 32
▪️టెక్నీషియన్ సీ-17 పోస్టులు
▪️ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ-12 పోస్టులు
▪️జూనియర్ అసిస్టెంట్-3 పోస్టులు
👉అర్హతలు :
👉ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రేడ్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా.
👉టెక్నీషియన్ సీ-17: ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రికల్)తోపాటు ఏడాది అప్రెంటిస్ షిప్ పూర్తిచేయాలి లేదా ఎస్ఎస్ఎల్సీ పాసై, మూడేళ్ల నేషనల్ అప్రెంటిన్షిప్ సర్టిఫికెట్ కోర్సు చేయాలి.
👉జూనియర్ అసిస్టెంట్-3: బీకాం/ బీబీఎం
👉వయస్సు : 01.06.2024 నాటికి మూడు పోస్టులకు అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయస్సులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ-ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్మెను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది.
👉శాలరీ :
▪️ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు రూ.24,500/- నుంచి రూ.90,000/-.
▪️టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,500/- నుంచి .82,000/-వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్లకు దరఖాస్తు ఫీజు రూ.250. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్ మెన్ కు ఫీజు లేదు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: అభ్యర్థులను షార్ట్స్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2024
👉Website : https://bel-india.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: