Type Here to Get Search Results !

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ఎపిడెమియాలజీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ICMR Recruitment Notification: ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ(ఐసీఎంఆర్ ఎన్ఐఈ) యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ.

👉పోస్టులు: 4 (యంగ్ ప్రొఫెషనల్స్ -II (ఎఫ్ అండ్ ఏ) 01, యంగ్ ప్రొఫెషనల్స్ -II 03)

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంకాం, ఎంబీఏ/ పీజీడీఎం, సంబంధిత ట్రేడులో పోస్టు గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉వయస్సు: గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు.
నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ :మే 29, 2025

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉Websiteicmr.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments