Type Here to Get Search Results !

BOB: 10వ తరగతి అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Bank of Baroda Recruitment Notification:బ్యాంకు ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా ఆఫీస్  సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

👉మొత్తం ఖాళీలు: 500

👉 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు. 

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 ఖాళీలు ఉన్నాయి. 
▪️ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, ఓబీసీలకు 5, ఈడబ్ల్యూఎస్లో 2, అన్ రిజర్వ్డ్లో 11, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 5 ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

👉తెలంగాణ రాష్ట్రంలో 13 ఖాళీలు ఉన్నాయి.
▪️ ఎస్సీలకు 2, ఓబీసీలకు 3, ఈడబ్ల్యూఎస్ 1, అన్ రిజర్వ్డ్ 7, ఎక్స్ సర్వీస్ మెన్ 3 పోస్టులను భర్తీ చేస్తారు. 

👉అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
▪️ప్రాంతీయ భాష చదవడం, రాయడం తెలుసుండాలి.

👉వయస్సు :18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ.19,500/- నుంచి రూ. 37,815/- ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: 
▪️ఆన్లైన్ పరీక్ష
▪️ప్రాంతీయ భాషా పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: మే 23,2025

👉Websitewww.bankofbaroda.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments