👉Bank of Maharashtra Recruitment Notification 2024: బ్యాం క్ ఆఫ్ మహారాష్ట్ర కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీ..
👉 అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి పాసై ఉండాలి. అలాగే, క్రియాశీల క్రీడా దశ ముగిసిన 5 సంవత్సరాలలోపు గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతను పొంది ఉండాలి (స్పోర్ట్స్ కోటా కింద)
👉 వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి.
👉శాలరీ : అభ్యర్థులకు నెలకు రూ.64,440/- వేతనంగా చెల్లిస్తారు.
👉దరఖాస్తు ఫీజు :
◾జనరల్/EWS/OBC కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు - రూ. 590/-
◾ST/SC వర్గానికి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము - రూ.118/- ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు ఫారమ్ను పూరించి, జనరల్ మేనేజర్, హెచ్ఐర్ఎం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్ఐర్ఎం డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, లోక్మంగల్, 1501, శివాజీనగర్, పూణే 411005కు పోస్ట్ ద్వారా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ను పంపాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జులై 08, 2024
👉Website : bankofmaharashtra.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: