👉Junior Research Fellow Recruitment Notification 2024: ఐకార్-ఐఐఓఆర్ లో 12 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 12
👉పోస్టుల వివరాలు:
▪️జూనియర్ రీసెర్చ్ ఫెలోలు-07,
▪️ యంగ్ ప్రొఫెషనల్-1: 05.
👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
నెట్/గేట్ స్కోరు, పని అనుభవం ఉండాలి.
👉శాలరీ : నెలకు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు నెలకు రూ .37,000/- నుంచి , రూ.30,000/- వరకు ఉంటుంది.
👉 వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు మహిళలకు 40 ఏళ్లు, పురుషులకు 35 ఏళ్లు మించకూడదు, యంగ్ ప్రొఫెషనలకు వయసు 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తులకు చివరితేది: 08.07.2024
👉Website : https://icariior.org.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: