Type Here to Get Search Results !

Physiotherapist Post: ఫిజియోథెరపిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Physiotherapist Recruitment Notification: నెల్లూరు (టౌన్): భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు బీపీటీ, ఎంపీటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.

👉ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు పొందాలన్నారు.

👉 పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments