👉Campus Recruitment: శ్రీశైలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ఎస్ఎస్ సీ , ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఈనెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
👉గ్రీన్టేక్ ఇండస్ట్రీస్, టీవీ ఫాస్టనర్స్ లిమిటెడ్, వికాస ఇండస్ట్రీస్, రాణే బ్రేక్ లైనర్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయని ఆయన తెలిపారు.
👉 ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోగా శ్రీశైలం ఐటీఐలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు.
👉 ఇంటర్వ్యూకు బయోడేటా, పదవతరగతి మార్కుల మెమో, ఆధార్కార్డ్, బ్యాంక్ పాస్పుస్తకం, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని రవీంద్రబాబు తెలిపారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: